ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ గ్రూప్‌-2 ఫ‌లితాలు విడుద‌ల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 10, 2024, 08:49 PM

గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ఉంచారు. మెయిన్స్ పరీక్షను జూలై 28న నిర్వహించనున్నట్లు వెల్లడించింది.ప్రిలిమ్స్ పరీక్షకు 4 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com