ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం

international |  Suryaa Desk  | Published : Wed, Apr 03, 2024, 10:36 AM

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. మాడిసన్‌ ప్రాంతంలోని డకోట స్టేట్‌ యూనివర్సిటీలో బాపట్ల జిల్లాకు చెందిన ఆచంట రేవంత్‌ (22) విద్యను అభ్యసిస్తున్నాడు. తన స్నేహితులతో కలసి పుట్టినరోజు వేడుకలకు కారులో వెళ్తుండగా.. కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో రేవంత్ మరణించగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో రేవంత్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com