ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 03:41 PM

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీకి షాక్ తగిలింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం కో-ఆర్డినేటర్‌గా ఉన్న పితాని బాలకృష్ణ.. జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ముమ్మిడివరం జనసేన సీటు నిరాకరించడంతో.. తిరిగి సొంత సొంత గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రేపు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com