ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 01:25 PM

గొలుగొండ మండలం కృష్ణదేవిపేట పరిసర ప్రాంతాల్లో బుధవారం నాటు సారా బట్టీలపై దాడులు నిర్వహించినట్లు ఎస్సై ఎం. ఉపేంద్ర తెలిపారు.
ఈ దాడుల్లో సారా తయారు చేసేందుకు ఉపయోగించే 1300 లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేసి వాటి తయారీకి ఉపయోగించే డ్రమ్ములను, ఇతర సామగ్రిని స్వాదీనం చేసుకున్నామన్నారు. ఎవరైనా నాటు సారా తయారు చేసినా, విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com