ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెన్నేకొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం... ఒక వ్యక్తి కి తీవ్ర గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 12:53 PM

చెన్నేకొత్తపల్లికి చెందిన నాగరాజు గురువారం ధర్మవరానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. నాగసముద్రం గ్రామ సమీపంలో బైక్ అదుపు తప్పి పడడంతో నాగరాజు తీవ్రంగా గాయపడాడ్డు. స్థానికులు ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర వాహనంలో అనంతపురం తరలించారు. క్షతగాత్రుడు తాడిమర్రి మండల కేంద్రంలో వసతి గృహ పర్యవేక్షణ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com