ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాడికిలో హోరాహోరీగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2024, 11:22 AM

యాడికి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మిచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీలను వైసీపీ మండల కన్వీనర్ రమేష్ నాయుడు ప్రారంభించారు. ఈ పోటీలలో మొత్తం 32 జట్లు పాల్గొననున్నాయి. ఈ పోటీలలో గెలుపొందిన జట్లకు స్థానిక దాతలు నగదు బహుమతిని అందజేయనున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com