ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు గ్రూప్-1 హాల్ టికెట్లు విడుదల

Education |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2024, 10:41 AM

నేడు ఏపీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 17న 301 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది.
81 పోస్టుల కోసం 1,48,881 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 1,827 మంది పోటీ పడుతున్నారు. పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండదని ఏపీపీఎస్సీ ఇదివరకే స్పష్టం చేసింది. హాల్ టికెట్లను https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com