ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుచ్చకాయలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?

Life style |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2024, 10:37 AM
పుచ్చకాయను రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే దానిలో ఉండే పోషక విలువలు కోల్పోతాయి. పుచ్చకాయను కోసి ఫ్రిజ్‌లో ఉంచితే.. ఫుట్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని సౌత్ సెంట్రల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ లాబోరేటరీ నిపుణులు చెబుతున్నారు. కట్ చేసిన పుచ్చకాయలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అది తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com