ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెకానిక్‌ లేకుండానే ఇలా ఏసీనీ శుభ్రం చేసుకోవచ్చు

Life style |  Suryaa Desk  | Published : Thu, Mar 07, 2024, 03:21 PM

మెకానిక్ అవసరం లేకుండా ఏసీని ఇలా శుభ్రం చేసుకోవచ్చు. AC శుభ్రపరిచే క్రమంలో ఇంటి విద్యుత్ సరఫరాను ఆఫ్ చేయాలి. AC ప్యానెల్ తెరచి ఫిల్టర్‌ని తీయండి. టూత్ బ్రష్ తో మురికిని తొలగించే క్రమంలో ఆవిరిపోరేటర్‌ను సున్నితంగా శుభ్రం చేయాలి. టూత్ బ్రష్ తో పాటు గుడ్డను తీసుకొని దుమ్మును తొలగించాలి. ఫిల్టర్‌లను శుభ్రం చేయడానికి ట్యాప్ కింద పెట్టి కడగడం మంచిది. తర్వాత ఫిల్టర్‌లను ఆరనివ్వాలి. అనంతరం వాటిని ఏసీ యూనిట్‌కు అటాచ్ చేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com