ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాల్ టికెట్లు విడుదల

Education |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2024, 11:39 AM

ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. విద్యార్థులు నేరుగా ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు పొందేలా విద్యాశాఖ అవకాశం కల్పించింది.
విద్యార్థి పేరు, పుట్టిన తేది, స్కూల్, జిల్లా వివరాలు ఎంటర్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చు. ఈ నెల 18 నుంచి 30 వరకు పరీక్షలు జరుగనున్నాయి. హాల్ టికెట్లు పొందేందుకు https://www.bse.ap.gov.in/apsscht24/RegDefault.aspx ఈ లింక్‌ను క్లిక్ చేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com