ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోడీ 10 రోజుల్లో 12 రాష్ట్రాల్లో పర్యటన

national |  Suryaa Desk  | Published : Sun, Mar 03, 2024, 08:22 PM

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే పలు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. రానున్న పది రోజుల్లో తెలంగాణతో పాటు మొత్తం 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 29 అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు,
శంకుస్థాపనలు చేయనున్నారు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, బిహార్, జమ్మూకశ్మీర్, అసోం, అరుణాచలప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీలో ప్రధాని పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com