ట్రెండింగ్
Epaper    English    தமிழ்

DSC అభ్యర్థులకు శుభవార్త

Education |  Suryaa Desk  | Published : Sat, Mar 02, 2024, 11:53 AM

ఏపీలో 6,100 టీచర్ పోస్టుల భర్తీ నేపథ్యంలో అభ్యర్థుల ప్రిపరేషన్ కోసం సిలబస్‌కు అనుగుణంగా పుస్తకాలను రూపొందించినట్లు తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు.
స్కూల్ అసిస్టెంట్స్, ఎస్‌జీటీ, టీజీటీ, పీజీటీ పుస్తకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. అకాడమీ ప్రాంతీయ కేంద్రాలైన తిరుపతి (95811 09119), విశాఖపట్నం (96666 38421), విజయవాడ (99893 13912), అనంతపురం (82478 90799), విజయవాడ (99893 13912)లను సంప్రదించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com