ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు కొత్త వేరియంట్లలో ఒప్పో ఎఫ్‌25 ప్రో

Technology |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2024, 01:22 PM

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో తన ‘ఎఫ్‌’ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఒప్పో ఎఫ్‌25 ప్రో 5జీ పేరుతో మొబైల్‌ని భారత్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. పాండా గ్లాస్‌ ప్రొటెక్షన్‌తో ఈ ఫోన్‌ వస్తోంది. ఈ కొత్త ఫోన్‌ 2 వేరియంట్లలో లభిస్తోంది. 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.23,999గా, 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.28,999గా కంపెనీ నిర్ణయించింది. మార్చి 5 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్‌ 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com