ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ గూటికి టీడీపీ, జనసేన నేతలు..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 29, 2024, 12:41 PM

టీడీపీ, జనసేన అసంతృప్తి నేతలపై వైసీపీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొందరు వైసీపీకి టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీని వీడి వైసీపీలో చేరారు.
ఇక ఇదే బాటలో శివరామరాజు, సతీష్ రెడ్డి, బుద్ధప్రసాద్, వేదవ్యాస్, జలీల్ ఖాన్ ఉన్నట్లు తెలుస్తోంది. జనాకర్షణ నేతలు వస్తే అభ్యంతరం లేదంటూ వైసీపీ చెప్పినట్లు సమాచారం. త్వరలోనే భారీగా చేరికలు ఉండనున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com