ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిజెపి పార్టీలో చేరిన ఖాదర్ వలీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 01:55 PM

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని బిజెపి కార్యాలయం నందు మంగళవారం తర్లపాడు మండలం తుమ్మలచెరువు గ్రామనికి చెందిన సయ్యద్ ఖాదర్ వలీ ప్రధానమంత్రి మోడీ సంక్షేమ పథకాలు అందిస్తున్న విధానానికి ఆకర్షించబడి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ కన్వీనర్ కృష్ణారావు మరియు ఓబీసీ స్టేట్ లీడర్ రాజా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com