ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యాయామంతో ఆడవారికే మేలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 01:32 PM

వ్యాయామం మగవారికంటే ఆడవారికి ఎక్కువ మేలు చేస్తుందని తాజా సర్వేలో తేలింది. ట్రెడ్మిల్ మీద నడవటం, ఆటలు ఆడటం, వేగంగా పరుగెత్తటం వంటివి.. మగవారి కన్నా ఆడవారికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతున్నట్టు జర్నల్ ఆఫ్ ద అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటోంది. వ్యాయామంతో ఆడవారిలో అకాల మరణం ముప్పు 24% తగ్గగా.. మగవారికి 15% మాత్రమే తగ్గటం గమనార్హం.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com