ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారిశుధ్య పనులను పరిశీలించిన కమిషనర్ వెంకటరమణయ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 01:29 PM

గుంతకల్లు పట్టణంలోని కూరగాయల మార్కెట్టులో పారిశుధ్య కార్మికులు చేస్తున్న పనులను మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య మంగళవారం ఉదయం పరిశీలించారు. మార్కెట్టులో కూరగాయల వ్యర్థాలను ఎప్పటికప్పుడు కార్మికులు తొలగించేలా పర్యవేక్షణ చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కు సూచించారు. అదేవిధంగా మురికి కాలువలో చెత్త వ్యర్థాలను ఎప్పటికప్పుడు కార్మికులు తొలగించేలా సచివాలయం శానిటరీ కార్యదర్శులను పురమాయిం చాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com