ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐఐటీ మద్రాస్ 'సమ్మర్‌ ఫెలోషిప్'.. అప్లై ఎలా?

national |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 01:28 PM

ఈ వేసవిలో తమ నైపుణ్యాలు పెంచుకొనే అవకాశాల కోసం చూస్తున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఐఐటీ మద్రాస్‌. ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు తమ వెబ్‌సైట్‌ https://sfp.iitm.ac.in/లో మార్చి 31 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని IITM తెలిపింది. ఈ సమ్మర్‌ ఫెలోషిప్ మే 22న ప్రారంభమై జూలై 21తో ముగియనుంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com