ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 24, 2024, 12:35 PM

అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీ టికెట్‌ను మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి అధిష్టానం కేటాయించింది. దాంతో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రమేష్ కుమార్ రెడ్డి వర్గీయులు భగ్గుమన్నారు.
టీడీపీ పదవులకు శనివారం మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు రమేష్ రెడ్డి అనుచర వర్గం ప్రకటించింది. మరో మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అనుచరులు కూడా దీన్ని వ్యతిరేకించారు. ఈ మేరకు టీడీపీ జెండాలు, కరపత్రాలను దగ్ధం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com