ట్రెండింగ్
Epaper    English    தமிழ்

GATE-2024 ప్రాథమిక కీ విడుదల

Education |  Suryaa Desk  | Published : Mon, Feb 19, 2024, 03:48 PM

GATE- 2024 పరీక్షకు సంబంధించి ప్రాథమిక 'కీ' సోమవారం విడుదలైంది. ఈ ఏడాది GATE పరీక్షను ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌-బెంగళూరు నిర్వహించింది.
ఇక ప్రాథమిక 'కీ'పై అభ్యంతరాలను ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు ఛాలెంజ్ చేయొచ్చు. తుది ఫలితాలు మార్చి 16న ప్రకటించే వీలుంది. దేశవ్యాప్తంగా ఐఐటీలతో సహా ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్స్‌లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com