ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదే జరిగితే పుతిన్‌ను హతమారుస్తారు: మస్క్‌

international |  Suryaa Desk  | Published : Wed, Feb 14, 2024, 12:20 PM

ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా ఓడిపోయే ప్రసక్తే లేదని స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ఒకవేళ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఈ విషయంలో వెనక్కి తగ్గితే ఆయనను హతమార్చే అవకాశం ఉందన్నారు.
దీంతో ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటారన్నారు. ఆ మేరకు ఆయనపై ఒత్తిడి ఉందన్నారు. ‘ఎక్స్‌’ స్పేసెస్‌ వేదికపై రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధులతో జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com