ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ బాధ్యతలు చాలా కష్టం: రోహిత్‌

sports |  Suryaa Desk  | Published : Sun, Feb 11, 2024, 10:54 AM

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘జట్టుకు నాయకత్వం వహించడం ఎప్పుడూ కత్తిమీద సామే. బయట నుంచి చూసేవారికి చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒకవేళ ఎవరినైనా మేనేజ్‌మెంట్ తప్పించాలనే ఆలోచన చేస్తే..అప్పుడు కెప్టెన్‌గా నేను కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. అలాంటి ఆటగాళ్లతో చర్చించి ఆత్మవిశ్వాసం కలిగిలే చూడాలి. ఇప్పటివరకూ నేను చేసిందదే. ఇది చాలా క్లిష్టమైన పనే’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com