ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అండర్-19 డబ్ల్యుసి : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

sports |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2024, 01:30 PM

అండర్-19 ప్రపంచకప్ సూపర్ సిక్స్ లో భాగంగా నేపాల్ తో తలపడుతున్న భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ జట్టు వివరాలు: ఆదర్ష్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ (సి), ప్రియాన్షు మోలియా, సచిన్ దాస్, అరవెల్లీ అవనిష్ (డబ్ల్యూ), మురుగన్ అభిషేక్, రాజ్ లింబాని, సౌమి పండి, ఆరాధ్య షుక్లా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com