ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్యమతస్థ భక్తులకు TTD శుభవార్త

Bhakthi |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2024, 01:08 PM

త్వరలోనే ఆఫ్‌లైన్‌లో అన్యమతస్థ భక్తులను శ్రీవారిసేవకు అనుమతిస్తామని TTD ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. అన్యమతస్థ భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
అన్యమతస్థ భక్తులు కూడా స్వామి వారిని దర్శించుకుంటారు. అయితే దీనికి ఓ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. తిరుమలకు వచ్చే హిందూయేతరులు..‘‘మాకు శ్రీవారిపై సంపూర్ణ నమ్మకం ఉంది’’అంటూ డిక్లరేషన్ సమర్పించి శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com