ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించాదు: ఎంవిఐ రాజబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2024, 12:51 PM

ఆటో డ్రైవర్లు ప్రయాణ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అప్రమత్తంగా వ్యవహరించి ప్రమాదాల నివారణకు సహకరించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎన్. వి. రాజబాబు పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా గురువారం గుంతకల్లు పట్టణంలోని ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఆటో డ్రైవర్లు స్కూల్ పిల్లలను పరిమితికి మించి తీసుకొని వెళ్ళరాదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com