ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంచాంగం 13-01-2023: శనివారం

Astrology |  Suryaa Desk  | Published : Sat, Jan 13, 2024, 11:10 AM

వారం: శనివారం
తిథి: శుక్ల విదియ ప. 02:35 వరకు తదుపరి తదియ
నక్షత్రం: శ్రవణం సా.04:23 వరకు తదుపరి ధనిష్ఠ
దుర్ముహూర్తం: ఉ. 06:00 నుండి 07:36 వ‌ర‌కు
రాహుకాలం: ఉ.09:00 నుండి 10:30 వరకు
యమగండం: ప.01:30 నుండి 03:00 వరకు
అమృత ఘడియలు: ఉ. 06:35 నుండి 08:50 వరకు
కరణం: కౌలవ మ.02:35 వరకు తదుపరి గరజి
యోగం: వజ్రం ప.01:51 వరకు తదుపరి సిద్ది
సూర్యోదయం: ఉ.06:31
సూర్యాస్తమయం: సా. 05:39






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com