ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి బంగారం ధరలు

business |  Suryaa Desk  | Published : Wed, Jan 10, 2024, 12:30 PM

బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్‌ బంగారంపై రూ.100 తగ్గగా.. 10 గ్రాముల 24 క్యారెట్స్‌ బంగారంపై కూడా దాదాపు అంతే మొత్తం తగ్గింది.
హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్‌ బంగారం ధర రూ.57,700 గా, 10 గ్రాముల 24 క్యారెట్‌ బంగారం ధర రూ.62,950 గా ఉంది. అదేవిధంగా దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ బంగారం ధరలు కింద పేర్కొన్న విధంగా ఉన్నాయి. కాగా, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండిపై రూ.200 వరకు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.76,600గా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com