ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీలోకి కేశినేని నాని.. జగన్‌తో భేటీ..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 10, 2024, 12:19 PM

ఎంపీ కేశినేని నాని ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్‌ను కలిసే అవకాశం ఉంది. ఆయన వైసీపీలో చేరేందుకు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై వైసీపీ నేతలు నానితో చర్చించారు.
అయితే అతనికి వైసీపీ విజయవాడ ఎంపీ టికెట్ మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. ఆ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఆయన జోక్యం ఉండదు. కాగా, ఇటీవల ఆయనకు ఎంపీ టికెట్‌ను టీడీపీ నిరాకరించడంతో ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com