ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఇసైజ్ఞాని' పేరుకి అర్హుడిని కాదు: ఇళయరాజా

national |  Suryaa Desk  | Published : Mon, Jan 08, 2024, 11:01 AM

చెన్నైలో ఇటీవల జరిగిన ఓ పుస్తకావిష్కరణలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ఇళయారాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
'ప్రజలు నన్ను అందరూ ఇసైజ్ఞాని అని పిలుస్తుంటారు. నిజం చెప్పాలంటే ఆ పేరుకు నేను అర్హుడినా? అని ఆలోచిస్తే నాకే ప్రశ్నార్థకంగా ఉంటుంది.' అని ఇళయారాజా అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com