ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్ అర్హతతో స్కిల్ కోర్సులు

Education |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 12:00 PM

ఇంటర్ అర్హతతో కొత్తగా 29 స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. విద్యార్థుల్లో ప్రొఫెషనల్ స్కిల్స్ పెంచేందుకు 3 నుంచి 6 నెలల సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించి తాజాగా మార్గదర్శకాలను విడుదల చేయగా ఈ కొత్త కోర్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్ అండ్ అనలిటిక్స్, 5జీ కనెక్టివిటీ వంటివి ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com