ట్రెండింగ్
Epaper    English    தமிழ்

3036 ఉద్యోగాలు.. ముగుస్తున్న గడువు

Education |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 03:02 PM

దేశవ్యాప్తంగా ఎయిమ్స్‌ సంస్థల్లో 3,036 నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పోస్టును అనుసరించి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చేసి ఉండాలి.
కొన్ని పోస్టులకు టైపింగ్/ డ్రైవింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. దరఖాస్తుకు తుదిగడువు డిసెంబర్ 1, 2023. పూర్తి వివరాలకు https://aiimsexams.ac.in/info/Recruitments_new.html వెబ్‌సైట్ సందర్శించగలరు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com