ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు శుభ‌వార్త‌

Education |  Suryaa Desk  | Published : Tue, Nov 21, 2023, 11:22 AM

ప‌దో త‌ర‌గ‌తి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్న‌ట్లు ఏపీ విద్యాశాఖ ప్ర‌క‌టించింది. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చ‌ని తెలిపింది. రూ.50 లేట్ ఫీజుతో డిసెంబర్ 1 నుంచి 4 వరకు, రూ.200 లేట్ ఫీజుతో DEC 5 నుంచి 9 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో DEC 10 నుంచి 14 వరకు ఫీజు చెల్లించవచ్చని వివరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com