ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త తలపై కిరాతకంగా నరికిన భార్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 01:20 PM

అనంతపురం నగరంలోని కొవ్వూరు నగర్ లో బుధవారం దారుణం చోటుచేసుకొంది. భర్త తలపై భార్య కిరాతకంగా నరికివేసిన సంఘటన అనంతపురంలో కలకలం రేపుతోంది. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అనంతపురం వైద్యులు కర్నూలు ఆసుపత్రికి రిఫర్ చేశారు. భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com