ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రస్తుతం కోహ్లినే బెస్ట్ బ్యాట్స్ మెన్: ఆస్ట్రేలియా క్రికెటర్

sports |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 01:04 PM

వన్డేల్లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌ కంటే విరాట్ కోహ్లినే మెరుగైన ఆటగాడని ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా కితాబిచ్చారు. కోహ్లి వన్డేలో గణాంకాలను చూస్తేనే అది అర్థమవుతుందని స్పష్టం చేశారు. 'నేను ఎదుగుతున్నప్పుడు సచిన్ ఒక రోల్ మోడల్. కానీ ప్రస్తుతం విరాట్ ఆట చూడండి. మరెవరూ సాధించలేని ఘనతలవి' అని ఉస్మాన్ పేర్కొన్నారు. వన్డేల్లో సచిన్ టెండూల్కర్‌ 452 ఇన్నింగ్స్ 49 సెంచరీలు చేయగా, కేవలం కోహ్లి 272 ఇన్నింగ్స్ లోనే 47 సెంచరీలు చేశాడని ఆస్ట్రేలియా క్రికెటర్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com