ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొట్లదుర్తికి చేరుకున్న సైకిల్ యాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 11:38 AM

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర ఎస్సీ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు చేపట్టిన సైకిల్ యాత్ర మంగళవారం సాయంత్రానికి పొట్లదుర్తి గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ప్రొద్దుటూరు నేత సురేష్ నాయుడు కార్యకర్తలతో కలిసి రాజుకు స్వాగతం పలికారు. అక్కడకు విచ్చేసిన పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఆయన భోజనం ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com