ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేర్ టేకర్ కోర్సుపై ఉచిత శిక్షణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 29, 2023, 04:00 PM

అనంతపురం జిల్లాలోని యువతీ యువకులకు కేర్ టేకర్ కోర్సుపై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధులు ఓబిరెడ్డి, గజలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉండి, 5వ తగరగతి లేదా ఆ పైన చదువుకున్న వారు అర్హులని అన్నారు. మరిన్ని వివరాలకు కమలానగర్ లోని తమ ఇన్స్టిట్యూట్ లో లేదా 90597 23829 నెంబర్ను సంప్రదించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com