ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదలకు చేరువగా కార్పొరేట్‌ వైద్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 29, 2023, 03:59 PM

కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని పేదలకు చేరువ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. శుక్రవారం అనంతపురం నగరంలోని పాతూరులో రూ. 11 కోట్లతో నిర్మించిన సీడీ ఆస్పత్రి నూతన భవనాన్ని ఎంపీ రంగయ్య, జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ, మేయర్‌ మహమ్మద్‌ వసీంతో కలిసి ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com