ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్లెక్సీలతో అసెంబ్లీకి పయణమైన తెదేపా ఎమ్మెల్యే లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 21, 2023, 12:10 PM

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఎమ్మెల్యీలు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్బంగా గురువారం మండలంలోని వెంకటపాలెం లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి, ఫైర్ ఆఫీసు నుంచి పాదయాత్రగా తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు అసెంబ్లీకి బయలుదేరారు. ఈ సందర్బంగా చంద్రబాబు పై కక్ష యువత భవితకు శిక్ష అంటూ ప్లెక్సీలు చేతపట్టి ర్యాలీగా నినాదాలు చేస్తూ పయనమయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com