ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ ఫోన్‌కూ ఎమర్జెన్సీ అలర్ట్‌ వచ్చిందా?

Technology |  Suryaa Desk  | Published : Thu, Sep 21, 2023, 11:59 AM

దేశవ్యాప్తంగా ఇవాళ చాలా మంది మొబైల్‌ యూజర్లకు ఓ ‘ఎమర్జెన్సీ అలర్ట్‌ సందేశం వచ్చింది. దీంతో అది ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎందుకు వచ్చిందో తెలియక వారంతా గందరగోళానికి గురయ్యారు. అయితే, దాన్ని కేంద్ర ప్రభుత్వమే పంపిందట. కానీ, అందులో భయపడాల్సేందేమీ లేదు. ఎమర్జెన్సీ అలర్ట్‌ సిస్టమ్‌ టెస్టింగ్‌లో భాగంగా ఈ మెసేజ్‌ వచ్చినట్లు తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com