ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హంద్రీనీవా ఎత్తిపోత‌ల ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 01:38 PM

సీఎం వైఎస్ జ‌గ‌న్ మంగ‌ళ‌వారం క‌ర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కింద డోన్‌, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గంలో 68 చెరువులకు నీరు మళ్లించే పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా క‌ర్నూలు జిల్లా, క్రిష్ణగిరి మండ‌లం, లక్కసాగరం వ‌ద్ద పంప్‌హౌస్‌ను ప్రారంభించారు. ఈ ఎత్తిపోత‌ల ప‌థ‌కం ద్వారా 10,394 ఎక‌రాల‌కు సాగు అందిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com