ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి పాకాల సారె

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 12:01 PM

తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో జరిగే శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సారె తీసుకు వచ్చిన పాకాల మండలంలోని గ్రామస్తులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాకాల మండల గ్రామస్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com