ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బొబ్బిలిలో ఇస్రో చంద్రయాన్-3 సెట్లో గణనాథుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 11:53 AM

విజయనగరం జిల్లా బొబ్బిలి 8వ వార్డ్ శివాలయం వీధిలో ఇస్రో చంద్రయాన్ 3 డెకరేషన్ మండపం ఏర్పాటు చేశారు. వీధిలో చంద్రయాన్ 3 మండపాన్ని ఏర్పాటు చేసి చంద్రుడిపై ల్యాండ్ అయిన వ్యోమగామి పై వినాయకుడిని ప్రతిష్టించారు. ఈ వినాయకుడిని విగ్రహం మండపం అందర్నీ ఆకట్టుకుంటుంది. భక్తులందరూ గణనాధుని దర్శించుకుని సెల్ఫీలు దిగుతున్నారు. కమిటీ సభ్యులు వచ్చిన భక్తులకు చంద్రయాన్-3 గురించి అవగాహన చేసి వివరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com