ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కెనడా ప్రభుత్వం ఆరోపణలను ఖండించిన భారత్

national |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 10:38 AM

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందంటూ కెనడా ప్రభుత్వం చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం తోసిపుచ్చింది. అవి నిరాధార ఆరోపణలను కొట్టి పారేసింది. కెనడా ఆరోపణలను తిరస్కరిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com