ట్రెండింగ్
Epaper    English    தமிழ்

IPL-2023 విజేతగా చెన్నై

sports |  Suryaa Desk  | Published : Tue, May 30, 2023, 10:16 AM

IPL-2023 సీజన్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు నిలిచింది. వరుసగా 2వసారి టైటిల్ గెలవాలన్న గుజరాత్ టైటాన్స్ కల చెదిరిపోయింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 15 ఓవర్లకు లక్ష్యాన్ని 171 పరుగులకు కుదించారు. ఈ లక్ష్యాన్ని CSK 5 వికెట్లు కోల్పోయి చివరి బంతికి చేధించింది. CSK బ్యాటర్లలో కాన్వే 47, దూబే 32*, రహానే 27, రుతురాజ్ 26, రాయుడు 19, జడేజా 15* పరుగులతో సమిష్టిగా రాణించారు. జట్టును విజేతగా నిలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com