ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంతో సంతోషంగా ఉంది: మోదీ

national |  Suryaa Desk  | Published : Sun, May 28, 2023, 11:45 AM

పార్లమెంటు భవన ప్రారంభోత్సవంపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత పార్లమెంటు కొత్త భవనం ప్రారంభమైంది. దీంతో మా మనసు, ఆలోచనలు.. సంతోషం, గర్వం, ఆశతో నిండిపోయాయి. సాధికారత, కలలను కనడం, వాటిని వాస్తవంలోకి తీసుకురావడంలో ఈ భవనం ప్రధాన భూమిక పోషించాలి. మన దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలి’’అని మోదీ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com