ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ప్రభుత్వ స్కూళ్లలో పేరెంట్స్ మీటింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 07:48 AM
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 29న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. విద్యార్థులకు వార్షిక పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థి సామర్థ్యం, ఏ అంశాల్లో వెనుకపడ్డారు, ఏ అంశాల్లో మెరుగుపడాల్సి ఉందనే వివరాలను తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించాలని విద్యాశాఖ తెలిపింది. ఈ విధానంతో విద్యార్థుల సామర్థ్యం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com