ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Apr 27, 2023, 11:27 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువైన శ్రీపెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 పుష్పములతో సువర్ణ పుష్పార్చన నిర్వహించనున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి రజనీ కుమారి తెలిపారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com