ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతర్జాతీయ కరాటే పోటీల్లో వెండి పతకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 08, 2023, 04:43 PM

ఆనందపురం అంతర్జాతీయ స్కై మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో భారతదేశం తరుపున వివిధ విభాగాల్లో పాల్గొన్న మన జిల్లా క్రీడకారులు అద్భుత ప్రదర్శన కనబరిచి వివిధ పతకలు సాధించినట్లు స్కై మార్షల్ ఆర్ట్స్ కోచ్ లెంక అప్పలరాము తెలిపారు.
ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు నేపాల్ లో జరిగిన 7వ సౌత్ ఏషియన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో మిందివానిపాలెం గ్రామానికి చెందిన నాగిశెట్టి జ్ఞానవర్థన్ అండర్ - 14 విభాగం లో ప్రతిభ చూపి సిల్వర్ మెడల్ అందుకున్నారు. ఈ సందర్భంగా స్కై ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ నజీర్ అహ్మద్ తో పాటు జిల్లా స్కై అధ్యక్షులు ఆబోతు అప్పలరాము తదితరులు అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com