ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవరత్నాలు మీ కోసమే ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 01:56 PM

ప్రతి నిరు పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని అందాలనే ఊద్దేశంతోనే నవరత్నాలు పెట్టారని అన్నారు. ఎమ్మెల్యే శంకర్ నారాయణ శ్రీ సత్యసాయిజిల్లా సోమందేపల్లి మండలం చల్లాపల్లి లో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు, ఇందులో భాగంగ స్థానిక సర్పంచ్ దామొదర్ సౌజన్య లు ఎమ్మేల్యేకు ఘన స్వాగతం పలికారు, ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు అందుతున్నాయ, మీ సమస్యలు ఏవైస ఉన్నాయ, నవరత్నాల ద్వార మీ అందరి సంక్షేమమే మా ధ్యేయం అంటు ముందుకెళ్ళారుఎమ్మేల్యే.


ఈ కార్యక్రమంలో కన్వీనర్ నారాయణరెడ్డి, ఎంపిపి గంగమ్మ వెంకటరత్నం, జెడ్పిటిసి అశోక్, నాయకులు సత్యనారాయణరెడ్డి, బాబురెడ్డి, కో ఆప్షన్ మెంబర్ రఫీ, సోమందేపల్లి, బ్రాహ్మణపల్లి, పందిపర్తి, ఏన్ ఎన్ సి సర్పంచులు గంగాదేవి నరసింహమూర్తి, జీలాన్ ఖాన్, గజేంద్ర, అంజినాయక్, ఎంపిటిసి పూల నాగప్ప, కొల్లప్ప, డీలర్ నరసింహులు, అధికారులు వాలంటీర్లు ప్రజలు పాల్గోన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com