ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

Education |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 12:22 PM
నోటిఫికేషన్‌ విడుదల చేసిన పలు ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఏప్రిల్‌ 25న వ్యవసాయ అధికారి నియామక పరీక్ష, మే 7న డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌, మే 13న పాలిటెక్నిక్‌ లెక్చరర్లు, మే 17న ఇంటర్‌, సాంకేతిక విద్యా శాఖల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌ నియామక పరీక్ష నిర్వహించనున్నట్లు TSPSC పేర్కొంది. కాగా, ఆన్‌లైన్‌ విధానంలో అన్ని పరీక్షలను నిర్వహించనున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com